GOVT. DEGREE COLLEGE, CHINTALAPUDI

Accredited by NAAC with 'B+' Grade

Affiliated to Adikavi Nannaya University




DEPARTMENT OF Telugu Activities/Events



అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం


ది.21-2-2022 న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని కళాశాల లో తెలుగు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత వారి వారి భాషలలో(గిరిజన) భాష యొక్క ప్రయోజనాలు, విశిష్టత ,ఉపయోగాలు అంశాలపై మాట్లాడించడం మరియు అధ్యాపకుల ఉపన్యాసం జరిగింది.