GOVT. DEGREE COLLEGE, CHINTALAPUDI

Accredited by NAAC with 'B+' Grade

Affiliated to Adikavi Nannaya University




DEPARTMENT OF Telugu Activities/Events



సావిత్రిబాయి పూలే జయంతి (03-01-2022)


గవర్నమెంట్ డిగ్రీ కళాశాల చింతలపూడి ది 3/1/2022 న సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని తెలుగు శాఖ వారు గౌరవనీయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి శ్రీనివాస రావు గారు ఆధ్వర్యంలో లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, సావిత్రిబాయి పూలేను స్మరించుకుని ఘన నివాళులు అర్పించడం జరిగింది.